తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెలాఖరు వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత - నాలుగో విడత లాక్ డౌన్ వార్తలు

నాలుగో విడత లాక్ డౌన్ కారణంగా ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది.

TIRUMALA DARSHANS CANCEL TILL MAY 31
ఈ నెలాఖరు వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

By

Published : May 17, 2020, 11:55 PM IST

నాలుగో విడత లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం... మతపరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించింది. ఈమేరకు తిరుమలలో శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సడలిపులో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి దర్శన విధానాలపై అనుమతి వచ్చిన తర్వాతే... శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details