తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏడాది పూర్తి' - kcr

​​​​​​​ ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తైందని ఎర్రోళ్ల శ్రీనివాస్​ తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ఆయా వర్గాల సమస్యలు, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై  పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

​​​​​​​ ఎస్సీ, ఎస్టీ కమిషన్​

By

Published : Feb 28, 2019, 8:54 PM IST

Updated : Feb 28, 2019, 10:29 PM IST

ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు, ఆయా వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేశామని సంబంధిత కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ తెలిపారు. గత ప్రభుత్వాల్లో కమిటీలు, కమిషన్లు కేవలం కాగితాలు, కార్యాలయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

​​​​​​​ ఎస్సీ, ఎస్టీ కమిషన్​
ఇవీ చూడండి:ఎన్​కౌంటర్ చేయకండి
Last Updated : Feb 28, 2019, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details