సినీ నటుడు షాయాజీ షిండే ముంబయిలోని తన నివాసంలోమూడు మామిడి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటినట్లు షిండే తెలిపారు. ప్రతిఒక్కరూ తమ జన్మదినోత్సవాల సమయంలో ఓ మొక్కనాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా కోసం అందరూ తమ వంతు కృషి చేస్తే దేశమంతా పచ్చదనమవుతుందని చెప్పారు.
గ్రీన్ఇండియా కోసం కృషి చేద్దాం: షాయాజీ షిండే - Green Challenge given by MP Santosh was received by film actor Shayajishinde
ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ఛాలెంజ్ను సినీ నటుడు షాయాజీ షిండే స్వీకరించారు. ముంబయిలోని తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.
గ్రీన్ఇండియా కోసం కృషి చేద్దాం: శియాజీషిండే