తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖలు - hyderabad latest news

సాగునీటి ప్రాజెక్టులపై డీపీఆర్‌లు ఇవ్వాలని గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణలో ఏడు ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాజెక్టుల సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోరింది.

the-godavari-board-has-written-letters-seeking-dprs-on-irrigation-projects
తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖలు

By

Published : Jan 25, 2021, 8:45 AM IST

తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను వెంటనే సమర్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు గోదావరి బోర్డు ఆదివారం లేఖలు రాసింది.

తెలంగాణలో గోదావరి బేసిన్‌లో ఏడు ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఇటీవల కేంద్రం సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే విషయమై లేఖ రాసింది.

ఇదీ చదవండి:సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్​పై సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details