హైదరాబాద్ వెంకటగిరి ప్రాంతంలో కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పేదలకు నిత్యావసరాలతోపాటు సుమారు వెయ్యి మందికి రోజూ ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు పేదలను ఆదుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
కార్పొరేటర్ సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం - Corporator Sanjay Goud distribution of meals
లాక్డౌన్ కారణంగా పేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఆహారం పంపిణీ చేస్తున్నామని కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలను పాటించాలని సూచించారు.
ఆ ప్రాంతంలో నిత్య అన్నదానం