తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా గణాంక దినోత్సవం - hyderabad

గణితశాస్త్రంలో విద్యార్థులు మెలుకువలు బాగా తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఇండియన్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్​ అన్నారు.  హైదరాబాద్​ ఎర్రగడ్డలో నాని మెడికల్​ కాలేజీలో నిర్వహించిన గణాంక దినోత్సవంలో పాల్గొన్నారు.

సతీశ్

By

Published : Jun 29, 2019, 7:52 PM IST

హైదరాబాద్​ ఎర్రగడ్డలోని నాని మెడికల్​ కాలేజీలో గణాంక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గణితశాస్త్రంలో రాణించగలిగితే భవిష్యత్తులో వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సతీశ్​ అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్ స్కూల్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ డాక్టర్ కె.రామచంద్ర రావు, డిప్యూటీ డైరెక్టర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నాగమల్లేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా గణాంక దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details