తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా టీజీ సెట్‌ పరీక్ష - టీజీ సెట్​

టీజీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌ మలక్‌పేటలోని ముసారాంబాగ్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు.

tg cet exam at malakpet in hyderabad
ప్రశాంతంగా టీజీ సెట్‌ పరీక్ష

By

Published : Nov 1, 2020, 4:53 PM IST

హైదరాబాద్‌ మలక్‌పేటలోని ముసారాంబాగ్‌లో టీజీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. కొవిడ్​-19 నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు మూస్కులు ధరించారు.

పరీక్ష కేంద్రంలో అధికారులు శానిటైజర్​ను అందుబాటులో ఉంచారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. టీజీ సెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,168 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:రెండు పెళ్లిళ్లు దాచి కట్నం కోసం మూడోపెళ్లి

ABOUT THE AUTHOR

...view details