తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత - tension-again-in-gollapudi

ఏపీలోని గొల్లపూడి వద్ద మరోసారి ఉద్రక్తత నెలకొంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా నిరసన దీక్షకు సిద్ధమవటంతో ఉద్రిక్తత ఏర్పడింది.

నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత
నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత

By

Published : Jan 20, 2021, 10:49 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందస్తుగా భారీగా పోలీసులను మొహరించారు.

నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 267 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details