రేపు, ఎల్లుండి 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.
రేపు, ఎల్లుండి పెరగనున్న భానుడి భగభగలు.. - TEMPERATURES
రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రేపు, ఎల్లుండి సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
ఇవీ చూడండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్
TAGGED:
TEMPERATURES