తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సినేషన్​కు మంచి స్పందన వస్తోంది: డీఎంఈ రమేశ్​ - తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్​ వివరాలు

రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన వస్తోందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్​ను ఆయన ప్రారంభించారు.

వ్యాక్సినేషన్​కు మంచి స్పందన వస్తుంది: డీఎంఈ రమేశ్​
వ్యాక్సినేషన్​కు మంచి స్పందన వస్తుంది: డీఎంఈ రమేశ్​

By

Published : Jan 19, 2021, 5:50 PM IST

వ్యాక్సినేషన్‌ విషయంలో వస్తున్న అపోహలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని డీఎంఈ రమేశ్​ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు. ప్రస్తుతం కొవిన్‌ యాప్‌లో నమోదైన వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికే టీకా వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాతనే మిగతా వారికి అందిస్తామని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నా... ముందు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందుకువెళ్తున్నామంటున్న రమేశ్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

వ్యాక్సినేషన్​కు మంచి స్పందన వస్తోంది: డీఎంఈ రమేశ్​

ABOUT THE AUTHOR

...view details