వైద్య పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు - high court latest news today
వైద్య పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు
14:58 June 19
వైద్య పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు
రాష్ట్రంలో రేపటినుంచి యథాతథంగా పీజీ మెడికల్, దంత వైద్య పరీక్షల నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. పీజీ వైద్య డెంటల్ వైద్య పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. పరీక్ష రాయలేని వారికి సప్లిమెంటరీలో అవకాశం ఇస్తామని కాళోజీ వర్సిటీ పేర్కొంది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ఆ వర్సిటీ వివరించింది.
ఇదీ చూడండి :రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు
Last Updated : Jun 19, 2020, 4:06 PM IST