2 వేల కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ తాజా వార్తలు
telangana government is borrowing Rs 2,000 crores
06:30 July 10
2 వేల కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనుంది. రిజర్వు బ్యాంక్ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తీసుకోనుంది. ఈ మేరకు 30 ఏళ్ల కోసం బాండ్లు జారీ చేసింది. ఈనెల 13న బాండ్ల వేలం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 13,500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. తాజాగా రుణంతో 15,500 కోట్లకు చేరనుంది.
ఇదీచూడండి:Education loan: విద్యా రుణం పొందడం ఎలా?