Telangana Government Holiday List 2024 : వచ్చే ఏడాది (2024)లో ప్రభుత్వ సెలవు దినాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి మంగళవారం ప్రకటించారు. సాదారణ దినాలతో పాటు ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ జీవోలు విడుదల చేశారు. జనవరి 1న సెలవుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి నెలలో రెండో శనివారం (10.02.2024)పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
సాధారణ సెలవులు
తేదీ(వారం)పర్వదినాలు
- 01.01.2024(సోమ) న్యూయర్
- 14.01.2024(ఆది) భోగి
- 15.01.2024(సోమ) సంక్రాంతి
- 26.01.2024(శుక్ర) గణతంత్ర దినోత్సవం
- 08.03.2024(శుక్ర) మహాశివరాత్రి
- 25.03.2024(సోమ) హోళీ
- 29.03.2024(శుక్ర) గుడ్ ఫ్రైడే
- 05.04.2024(శుక్ర) బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి్
- 09.04.2024(మంగళ) ఉగాది
- 11.04.2024(గురు) ఈద్ ఉల్ ఫితర్(రంజాన్)
- 12.04.2024(శుక్ర) రంజాన్ మరుసటి రోజు
- 14.04.2024(ఆది) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
- 17.04.2024(బుధ) శ్రీరామనవమి
- 17.06.2024(సోమ) ఈద్ ఉల్ అజా (బక్రీద్)
- 17.07.2024(బుధ) మొహర్రం
- 29.07.2024(సోమ) భోనాలు
- 15.08.2024(గురు) స్వాతంత్య్ర దినోత్సవం
- 26.08.2024(సోమ) శ్రీకృష్ణ జన్మాష్టమి
- 07.09.2024(శనివారం) వినాయక చవితి
- 16.09.2024(సోమ) ఈద్ మిలాదున్ నబీ
- 02.10.2024(బుధ) గాంధీ జయంతి.బతుకమ్మ ప్రారంభం రోజు
- 12.10.2024(రెండో శనివారం) విజయదశమి
- 13.10.2024(ఆది) విజయదశమి మరుసటి రోజు
- 31.10.2024(గురు) దీపావళి
- 15.11.2024(శుక్ర) కార్తిక పౌర్ణమి. గురునానక్ జయంతి
- 25.12.2024(బుధ) క్రిస్మస్
- 26.12.2024(గురు) క్రిస్మస్ మరుసటి రోజు
ఐచ్ఛిక సెలవులు-2024 పర్వదినాలు
- 16.01.2024(మంగళ వారం) కనుమ
- 25.012024(గురువారం) హజ్రత్ అలీ జయంతి
- 08.02.2024 (గురువారం) షబ్ ఈ మీరజ్
- 14.02.2024(బుధవారం) శ్రీ పంచమి
- 26.02.2024(సోమవారం) షబ్ ఈ బరాత్
- 31.03.2024(ఆదివారం) షాహదాత్ హజ్రత్ అలీ
- 05.04.2024(శుక్రవారం) జుముతుల్ వాద (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
- 07.04.2024(ఆదివారం) షబ్ ఈ ఖదీర్
- 14.04.2024(ఆదివారం) తమిళ కొత్త సంవత్సరం(అంబేద్కర్ జయంతి)
- 21.04.2024(ఆదివారం) మహావీర్ జయంతి
- 10.05.2024(శుక్రవారం) బసవ జయంతి
- 23.05.2024(గురువారం) బుద్ధ పూర్ణిమ
- 25.06.2024(మంగళ వారం) ఈద్ ఈ ఘదీర్
- 07.07.2024(ఆదివారం) రథ యాత్ర
- 16.07.2024(మంగళ వారం) 9వ మొహర్రం
- 15.08.2024(గురువారం) పార్శీ కొత్త సంవత్సరం (స్వాతంత్ర దినోత్సవం)
- 16.08.2024(శుక్రవారం) వరలక్ష్మి వ్రతం
- 19.08.2024(సోమవారం) శ్రావణ పూర్ణిమ. రాఖీ పూర్ణిమ
- 26.08.2024 (సోమవారం) అర్బయీన్
- 10.10.2024(గురువారం) దుర్గాష్టమి
- 11.10.2024(శుక్రవారం) మహర్నవమి
- 15.10.2024(మంగళవారం) యాజ్ దహుమ్ షరీఫ్
- 30.10.2024(బుధవారం) నరక చతుర్థశి
- 16.11.2024(శనివారం) హజ్రద్ సయ్యద్ (మహమ్మద్ జువన్పురి మొహిది)
- 24.12.2024(మంగళ వారం) క్రిస్మస్ ఈవ్
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ పరిధిలో సెలవులు 2024
తేదీ వారం పర్వదినాలు
- 15.012024(సోమవారం) - సంక్రాంతి
- 26.01.2024(శుక్రవారం) - రిపబ్లిక్ డే
- 08.03.2024(శుక్రవారం) మహాశివరాత్రి
- 25.03.2024(సోమవారం) హోళీ
- 29.03.2024(శుక్ర) గుడ్ ఫ్రైడే
- 01.04.2024(సోమవారం) వార్షిక ఖాతాల ముగింపు
- 05.04.2024(శుక్రవారం) బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
- 09.04.2024(మంగళ) ఉగాది
- 11.04.2024(గురు) ఈద్ ఉల్ ఫితర్(రంజాన్)
- 14.04.2024(ఆదివారం) అంబేడ్కర్ జయంతి
- 17.04.2024(బుధ) శ్రీరామనవమి
- 01.05.2024(బుధ) మే డే
- 17.06.2024(సోమ) ఈద్ ఉల్ అజా (బక్రీద్)
- 17.07.2024(బుధ) మొహర్రం
- 15.08.2024(గురువారం) స్వాతంత్ర దినోత్సవం
- 26.08.2024(సోమ) శ్రీకృష్ణ జన్మాష్టమి
- 07.09.2024(శనివారం) వినాయక చవితి
- 16.09.2024(సోమ) ఈద్ మిలాదున్ నబీ
- 02.10.2024(బుధ) గాంధీ జయంతి
- 12.10.2024(రెండో శనివారం) విజయదశమి
- 31.10.2024(గురు) దీపావళి
- 15.11.2024(శుక్ర) కార్తిక పౌర్ణమి. గురునానక్ జయంతి
- 25.12.2024(బుధ) క్రిస్మస్