తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఖర్చు మేమే భరిస్తాం: మంత్రి కేటీఆర్‌

వలస కార్మికులను రైళ్ల ద్వారా వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

telangana government given compensation the train transport charges migrant labours
తరలింపు ఖర్చు మేమే భరిస్తాం: మంత్రి కేటీఆర్‌

By

Published : May 6, 2020, 8:05 AM IST

చేతిలో డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్న వలస కూలీలకు మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. వలస కార్మికులను రైళ్లల్లో సొంత రాష్ట్రాలకు చేర్చడానికి అయ్యే ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వంమే భరిస్తుందని తెలిపారు. కార్మికుల శ్రమకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమిదేనని మంత్రి ట్విటర్‌లో వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన వలస కార్మికులను వారి వారి ఇళ్లకు క్షేమంగా పంపించడానికే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించారని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details