తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశానికంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ'

దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,166 ఎక్కువ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రగతికి స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు.

telangana finance minister harish rao about state's Per capital income
'దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయమే ఎక్కువ'

By

Published : Mar 8, 2020, 12:26 PM IST

Updated : Mar 8, 2020, 3:49 PM IST

'దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయమే ఎక్కువ'

తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. 2019-20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 ఉండగా... అదే ఆర్థిక ఏడాదిలో దేశ తలసరి ఆదాయం రూ.1,35,050 ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,166 ఎక్కువ అని వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రగతికి స్పష్టమైన సంకేతంగా పేర్కొన్నారు.

Last Updated : Mar 8, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details