బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో వీటిని విడుదల చేయనున్నారు.
నేడు ఎడ్‌సెట్ ఫలితాల వెల్లడి - తెలంగాణ తాజా వార్తలు
ఎడ్‌సెట్ ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి... ఫలితాలు వెల్లడించనున్నారు.

నేడు ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి