ఈ-పాసు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అనుమతి ఇవ్వడం కుదరదని.... అత్యవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ-పాసులు(E-Pass) జారీ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరిస్తున్నారని.. ఎలాంటి షరతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను కూడా పంపిస్తున్నామంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి(DGP Mahender Reddy)తో ముఖాముఖి.
E-pass: అడిగిన వాళ్లందరికీ ఈ-పాస్‌లు ఇవ్వలేం: డీజీపీ - ఈపాస్‌లు
ఈ-పాస్‌లు దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. ఆంక్షల సమయంలో(Lock down) రోడ్లపైకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు.
mahender reddy