తెలంగాణ

telangana

ETV Bharat / state

TS CORONA CASES: కొత్తగా 301 కరోనా కేసులు.. 2 మరణాలు - ts corona cases

రాష్ట్రంలో కొత్తగా 301 కొవిడ్​ కేసులు (covid cases) నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,505 యాక్టివ్​ కేసులున్నాయి.

TS CORONA CASES
TS CORONA CASES

By

Published : Sep 6, 2021, 8:24 PM IST

తెలంగాణ రాష్ట్రంలో (covid cases in telangana) గడిచిన 24 గంటల్లో 67,720 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 301 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,59,844కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,886కు చేరింది.

కరోనా బారినుంచి తాజాగా మరో 339 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,505 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: HEAVY RAINS IN TELANGANA: ఏకధాటి వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. అవస్థల్లో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details