ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు.
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం - సీఏఏ వ్యతిరేక తీర్మానానికి lతెలంగాణ శాసనసభ ఆమోదం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం
అనంతరం అన్ని పార్టీల సభ్యులు చెప్పిన విషయాలు విన్న ముఖ్యమంత్రి.. తీర్మానాన్ని ఆమోదించాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
- ఇదీ చూడండి :విభజన రాజకీయాలు దేశానికి అవసరమా: సీఎం కేసీఆర్