తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫౌంటెన్​హెడ్​ గ్లోబల్​స్కూల్లో గురుపూజోత్సవం

మియాపూర్​లోని ఫౌంటెన్​హెడ్ గ్లోబల్​స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మియాపూర్​ ఫౌంటెన్​హెడ్​ గ్లోబల్​స్కూల్లో గురుపూజ వేడుకలు

By

Published : Sep 5, 2019, 11:34 PM IST

మియాపూర్​ ఫౌంటెన్​హెడ్​ గ్లోబల్​స్కూల్లో గురుపూజ వేడుకలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని హైదరాబాద్​ మియాపూర్​లోని ఫౌంటెన్​హెడ్​ గ్లోబల్​ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మియాపూర్ మేడికుంట చెరువు శుభ్రతకు విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు భాగసామ్యం కావడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్​ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details