హైదరాబాద్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి చేసిన సేవలను కొనియాడారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం - education minister
విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు