కార్పొరేటర్‌గా ప్రారంభమైన తలసాని రాజకీయ ప్రస్థానం..అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్ఖాయికి చేరుకున్నారు. కేసీఆర్ కేబినెట్లో రెండోసారి అమాత్యునిగా అవకాశం లభించింది.
మంత్రిగా మరోసారి తలసాని
By
Published : Feb 19, 2019, 12:43 PM IST
మంత్రిగా మరోసారి తలసాని
కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నగరంలో ముఖ్యనేతగా ఎదిగారు. 1994, 1999, 2008 ఉపఎన్నికల్లో సికింద్రాబాద్, 2014లో సనత్‌నగర్ నుంచి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం తెరాసలో చేరి పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ బాధ్యతలు నిర్వహించారు.