వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధం లేదని నటుడు సూర్య తెలిపారు. తాను నిర్మిస్తున్న సినిమా కోసం రూ.25 లక్షలు అప్పుగా అడిగినట్లు చెప్పారు. జయరాంను తనతో కలిసి హనీ ట్రాప్ చేసినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. అసలు ఆయనను ఎప్పుడూ చూడలేదని చెబుతున్న నటుడు సూర్యతో ముఖాముఖి.
'సినిమా కోసం'
"రాకేశ్ రెడ్డిని రూ.25 లక్షలు అప్పుగా అడిగా. అంతకు మించి అతనితో నాకు ఏ సంబంధం లేదు. జయరాంను నేనెప్పుడు చూడలేదు" - సూర్య, నటుడు.
వివరిస్తున్న సూర్య