SC ON AMARAVATI CAPITAL : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది.
ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు - సుప్రీంకోర్టు తాజా వార్తలు
SC ON AMARAVATI CAPITAL : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే..!
supreme court