తెలంగాణ

telangana

ETV Bharat / state

వడదెబ్బకు గుర్తుతెలియని వ్యక్తి మృతి - sun stroke

వడదెబ్బతగిలి సికింద్రాబాద్​లోని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

sun-stroke

By

Published : May 20, 2019, 11:32 PM IST

సికింద్రాబాద్​లోని జూరాస్టియన్​ క్లబ్​ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాంగోపాల్​పేట పోలీసులు పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై వస్త్రాలు లేవు. వడదెబ్బతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏ ప్రాంత వాసి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వడదెబ్బకు గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఇదీ చదవండి: ఎన్మనబెట్టు సమీపంలో మృతదేహం లభ్యం

For All Latest Updates

TAGGED:

sun stroke

ABOUT THE AUTHOR

...view details