సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన హర్షిత అనే యువతి అనారోగ్యంతో బాధపడతూ మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హర్షిత కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య - కడుపునొప్పి
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య