తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ మందలించిందని కూతురు ఆత్మహత్య..! - ఏలూరు తల్లి తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్య

తల్లి మందలించడమే తప్పయి పోయింది. అమ్మ తిట్టిందనే ఆవేశంలో కూతురు ఆత్మహత్య చేసుకుంది. నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అమీనాపేటలో జరిగింది.

అమ్మ మందలించిందని ఆత్మహత్య..!
అమ్మ మందలించిందని ఆత్మహత్య..!

By

Published : May 6, 2020, 7:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అమీనాపేట చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందన్న మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details