రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా పాజిటివ్ - corona effect in telangana
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా పాజిటివ్
16:36 April 10
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా పాజిటివ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల ఆయనతో కలిసిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవీచూడండి:హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్
Last Updated : Apr 10, 2021, 6:01 PM IST
TAGGED:
corona effect in telangana