శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. వాననీటి ప్రవాహం లేకపోవడం వల్ల జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 42,369 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854.60 అడుగులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 90.7712 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల వరద నీటి రాక తగ్గి జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం జలాశయంలో 90,7712 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం