తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద - project

శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి 2లక్షల 27వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... 97వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

srisailam

By

Published : Sep 9, 2019, 9:32 AM IST

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది.2లక్షల27వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ఉండగా... 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.207.84టీఎంసీల నీరు నిల్వ ఉంది.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా30,648క్యూసెక్కులు,ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా38,140క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా2,400క్యూసెక్కులు,హంద్రీనీవాకు2,026క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా24,500క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద

ABOUT THE AUTHOR

...view details