తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం - reservoir

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి సుమారు 2లక్షల 19వేల 770 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తోంది.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం

By

Published : Aug 4, 2019, 10:44 AM IST

శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సుమారు 2లక్షల 19 వేల 770 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 854 అడుగులకు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 89.29 టీఎంసీలకు చేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2 వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details