తెలంగాణ

telangana

ETV Bharat / state

తంజావూరు చిత్రకళ విధానంలో శ్రీసీతారామ పట్టాభిషేక ఘట్టం - sri seetharama pattabhishekam draw

శ్రీరామనవమి పండుగ సందర్భంగా... ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చిత్రకారుడు తంజావూరు చిత్రకళ విధానంలో శ్రీసీతారామ పట్టాభిషేక చిత్రాన్ని చిత్రీకరించారు.

thanjavuru
తంజావూరు చిత్రకళ

By

Published : Apr 21, 2021, 9:02 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన చిత్రకారుడు బాలసుబ్రహ్మణ్యం... తంజావూరు చిత్రకళా విధానంలో శ్రీ సీతారామ పట్టాభిషేక చిత్రపటాన్ని చిత్రీకరించారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ పటాన్ని గీసినట్లు బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details