రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రేపట్నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. 53పురపాలక, 3నగర పాలకమండళ్ల పదవీకాలం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ముగిసిన పాలకమండళ్లతోపాటు 5 నూతన మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాలకమండళ్లు కొలువుతీరే వరకు వీరు బాధ్యతల్లో ఉంటారు.
రేపటి నుంచి పురపాలికల్లో ప్రత్యేకపాలన - corporation
రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రంతో పాలకమండళ్ల పదవీ కాలం ముగియనుంది.
రేపటి నుంచి పురపాలికల్లో ప్రత్యేకపాలన