తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?' - SPEAKER VISIT HOS[ITAL

రేపు యోగా దినోత్సవం పురస్కరించుకుని నేచర్​ క్యూర్​ ఆసుపత్రిలో పుడ్​ పెస్టివల్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల హాజరయ్యారు.

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?'

By

Published : Jun 20, 2019, 2:48 PM IST

ఐదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా స్థానిక నేచర్​ క్యూర్​ హాస్పిటల్​లో ఫుడ్​ పెస్టివల్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాజరయ్యారు. ఆరోగ్యం విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని స్పీకర్​ సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిపారు. ప్రకృతి చికిత్స వైద్యులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయమని తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. అనంతరం పుడ్​ పెస్టివల్​లో చేసిన వంటలను స్పీకర్​ రుచి చూశారు.

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details