హైదరాబాద్ బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో ఓ కుమారుడు తను ప్రేమించిన అమ్మాయి కోసం కన్న తల్లి నగలు, నగదు చోరీ చేశాడు. ప్రేయసి కోసం కాలనీలో తల్లి లక్ష్మీదేవికి చెందిన రూ.50 వేలు, 8 తులాల బంగారాన్ని అరుణ్ దొంగతనం చేశాడు. లక్ష్మీదేవి ఫిర్యాదుతో పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేశారు.
ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం - theft
ప్రపంచంలో అన్నింటి కన్నా అమ్మ ప్రేమ గొప్పది. అమ్మకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమే ఎక్కువ అనుకున్న ఓ కొడుకు తను ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి నగలు, నగదు చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం కాలనీలో జరిగింది.
ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం