తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం - Raithu bandu latest updates

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్ కోసం ఇప్పటి రూ. 5,111 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. సుమారు 53 లక్షల మంది రైతులు లబ్ది పొందినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.

రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రూ. 5,111 కోట్ల సాయం
రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రూ. 5,111 కోట్ల సాయం

By

Published : Jan 2, 2021, 7:39 PM IST

యాసంగి సీజన్ రైతుబంధు కింద ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 5,111 కోట్ల నగదు సాయాన్ని అందించింది.

గత నెల 28 నుంచి ఇవాళ్టి వరకు 53,30,100 మంది రైతులకు సాయం అందినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. కోటి రెండు లక్షల 24 ఎకరాలకు గాను రూ. 5,111 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. విజయవంతం

ABOUT THE AUTHOR

...view details