తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వింటాల్ పసుపునకు రూ.10 వేలు ఇవ్వాలి... - ERRA JONNALU MSP RS 3,000

కాంగ్రెస్ హయాంలో పసుపునకు క్వింటాలుకు రూ.14వేలు ఇచ్చాం.. ఇప్పుడు 4వేలే ఇస్తున్నారు.. కనీసం రూ.10వేలు అయినా ఇవ్వాలి: భట్టి విక్రమార్క

పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలి: భట్టి

By

Published : Feb 11, 2019, 4:55 PM IST

పసుపు రైతులకు మద్దతు ధర క్వింటాల్​కు రూ.4 వేలు నుంచి రూ.5 వేలకు మించి రావట్లేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పసుపు రైతులకు కనీస మద్దతు ధర రూ.10 వేలు, ఎర్రజొన్నలకు రూ.3000 తగ్గకుండా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పసుపు రైతులకు మద్దతు ధరపై ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...

ABOUT THE AUTHOR

...view details