తెలంగాణ

telangana

ETV Bharat / state

జ్యోతిర్లింగాల దర్శనం - CELABRATIONS

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకునే సదవకాశాన్ని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కలిపించింది.

మహాభాగ్యం...

By

Published : Mar 4, 2019, 6:31 AM IST

మహాభాగ్యం...
హైదరాబాద్ అంబర్​పేట మహారాణాప్రతాప్ గార్డెన్స్​లో ఏర్పాటుచేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి వేడుకల్లో వివిధ రాష్ట్రాల్లోని జ్యోతిర్లింగాలతోపాటు 12 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తి పారవశ్యంతో శివలింగాలను దర్శించుకొని ప్రజలు ఆనందోత్సహాన్ని పొందుతున్నారు. పర్వదినాన తమకు ఇలాంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకులను భక్తులు కొనియాడుతున్నారు.ఇవీ చూడండి:శివుడి కోసం ఎన్నెన్నో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details