మహా శివరాత్రి రోజున శివయ్యను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
హర హర మహాదేవ..! - hyd
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శివాలయాలు కిక్కిరిశాయి. శివ నామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు.
హర హర మహాదేవ..!
ఇవీ చూడండి:రాజన్న సల్లంగ చూడు
Last Updated : Mar 4, 2019, 11:34 AM IST