ETV Bharat / state
రావులపాలెంలో మంచు శివలింగం..! - మంచుతో శివలింగం తయారీ
మహా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంకలో మంచుగడ్డతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మంచుగడ్డలను శివ లింగాకారంలో చెక్కారు. స్టిక్కర్లతో నామాలు పెట్టి లింగాన్ని గులాబీ రేకులతో అందంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.


రావులపాలెంలో మంచు శివలింగం..!
By
Published : Feb 22, 2020, 2:16 AM IST
| Updated : Feb 22, 2020, 7:14 AM IST
Last Updated : Feb 22, 2020, 7:14 AM IST