హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తమన్నా బ్యూటీ అకాడమీ సెంటర్‌ను ప్రముఖ డిజైనర్, సామాజికవేత్త శిల్పారెడ్డి ప్రారంభించారు. పలు అంతర్జాతీయ బ్యూటీ పరిశ్రమలు రావటం వల్ల నగరం గ్లామర్ హబ్‌గా మారుతుందన్నారు. ఫ్యాషన్, డిజైనింగ్‌తో పాటు గ్లామర్ పరిశ్రమలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తమన్నా అకాడమీ ఆస్ట్రేలియాకు చెందిన హెడ్ స్పాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బ్యూటీ రంగంలో అంతర్జాతీయంగా ఉన్న మరిన్ని ఉత్పత్తులు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయని శిల్పారెడ్డి పేర్కొన్నారు.
నగరంలో తమన్నా బ్యూటీ అకాడమీ ప్రారంభం - jubilee hills
హైదరాబాద్‌లో తమన్నా బ్యూటీ అకాడమీ సెంటర్‌ను ప్రముఖ డిజైనర్, సామాజికవేత్త శిల్పారెడ్డి ప్రారంభించారు. బ్యూటీ పరిశ్రమలు రావటం వల్ల నగరం గ్లామర్ హబ్‌గా మారుతోందని అన్నారు.
నగరంలో తమన్నా బ్యూటీ అకాడమీ ప్రారంభం