తెలంగాణ

telangana

ETV Bharat / state

"సందర్శకులు రావొద్దు" - SHAMSHABAD

శంషాబాద్ విమానాశ్రయంలోకి సందర్శకుల ప్రవేశం నిలిచిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులు తప్ప ఇతరులు రావద్దని అధికారులు తెలిపారు.

"సందర్శకులు రావొద్దు"

By

Published : Mar 2, 2019, 2:56 PM IST

"సందర్శకులు రావొద్దు"
శంషాబాద్‌ విమానాశ్రయంలోకి సందర్శకుల ప్రవేశాన్ని రద్దు చేశారు. భద్రతాపరమైన హెచ్చరికలతో సందర్శకులకు అనుమతిని నిరాకరించినట్లు విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులంతా సూచించిన సమయం కంటే కాస్త ముందుగానే రిపోర్టు చేయాలని ఆదేశించారు.

కేంద్రం ఆదేశాల మేరకే..

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. విమానాశ్రయాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు.. అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఇవీ చదవండి:ఎవరి దమ్ము ఎంత?

ABOUT THE AUTHOR

...view details