లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక, సొంత ఊళ్లకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్నారు. కార్మికుల ఆకలి తీర్చేందుకు పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. భాగ్యనగరంలో వలస కార్మికుల ఆకలి వెతలపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
'కార్మికుల వెతలు.. ముందుకొస్తున్న స్వచ్చంద సంస్థలు' - Several Organisation Nutrients Food Donated in hyderabad
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్లో ఉపాధి లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. బుక్కెడు అన్నం పెట్టే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అన్నార్తుల ఆకలి వెతలు తీర్చడానికి పలు స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి.
కార్మికుల ఆకలి వెతలు