ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బీవీ నగర్‌కు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు ఆమె... సెల్ఫీ వీడియో తీసి ఈ ఘటనకు పాల్పడింది.
విషాదం: సెల్ఫీ వీడియో తీసుకొని యువతి ఆత్మహత్య - crime news in nellore
సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెల్ఫీ వీడియో తీసుకొని యువతి ఆత్మహత్య
ముగ్గురు యువకులపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.