దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి... శుక్రవారం వరకు భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా? అని ఏజీని ప్రశ్నించిన ధర్మాసనం... ఒకవేళ పాటిస్తే ఆధారాలు చూపించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది.
'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి'
దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేయబడ్డ నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.
'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి'