రైల్వే ఫ్లాట్ పారం టికెట్ ధర పెంపు - secunderabad Railway Platform Ticket cost Hike latest news
సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫారం టికెట్ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ తెలిపారు. రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం టికెట్ ధర రూ.10 ఉండగా ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రూ.20కి పెంచుతున్నామన్నారు.
secunderabad Railway Platform Ticket cost Hike today news
.