ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికుమార్ పోటీ చేయగా... కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. భాజపా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పోటీ చేశారు. అధికార తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా... మిగిలిన రెండు పార్టీలు తమదే విజయమంటున్నాయి. మరి గెలుపు ఎవరి తలుపు తడుతుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.
సికింద్రాబాద్లో విజయం ఎవరి సొంతం...? - పార్లమెంటు ఫలితాలు
సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల ఫలితం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తెరాస తరఫున మంత్రి కుమారుడు తలసాని సాయికిరణ్ పోటీ చేయడం ఫలితాలపై ఆసక్తిని పెంచింది.
సికింద్రాబాద్ విజయం ఎవరిది