ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం.. ఉద్యమ ఆకాంక్షల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి నేడు రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మేరకు తెజస అధ్యక్షులు ఆచార్య కోదండరాం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.
నేడు తెజస రెండో ఆవిర్భావ దినోత్సవం - kodanda ram
నేడు తెలంగాణ జన సమితి రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మేరకు తెజస అధ్యక్షులు కోదండరాం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.
నేడు తెజస రెండో ఆవిర్భావ దినోత్సవం
లాక్డౌన్ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు తమ ఇంటి వద్దే పార్టీ జెండాను ఎగురవేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా తన ప్రసంగాన్ని వీక్షించాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'