లోక్సభ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి సారించింది. దిల్లీలో రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది.
హాజరైన కుంతియా, ఉత్తమ్, యాష్కీ
By
Published : Feb 27, 2019, 1:18 PM IST
స్క్రీనింగ్ కమిటీ భేటీ
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రకాంగ్రెస్ దృష్టి సారించింది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దిల్లీ వార్రూమ్లో కుంతియా అధ్యక్షతన సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. భేటీకి పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు.