హైదరాబాద్లోని వనస్థలీపురంలో రూ.1.80 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. తారక్నాథ్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదర్ లాప్(వనస్థలిపురం), కీర్తన ఫౌండేషన్(హస్తినాపురం), స్ఫూర్తిజ్యోతి ఫౌండేషన్ (ఇబ్రహీంపట్నం)లకు నిత్యవసర సరుకులు అందజేశారు. . ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని శ్రీరామ్ సూచించారు. తారక్ నాథ్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.
తారక్నాథ్ ఆశయ సాధనకు పునరంకితం కండి: శ్రీరామ్ - కామ్రేడ్ తారక్నాథ్ 16వ వర్ధంతి
తారక్నాథ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సూచించారు. తారక్నాథ్ 16వ వర్ధంతిని వనస్థలీపురంలో నిర్వహించారు.
ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలకు సరకులు
Last Updated : Jun 30, 2020, 12:52 PM IST